అ: ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా...
సందెవేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మ రా...
ఆ: వెంట వెంటనే అన్నీ అందుకోగరా.. జంట వింతలే ఎన్నో చూసుకోగరా....
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా...
సందెవేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మ రా...
అ: నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ... నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ...
ఆ: నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ... నీకు నాకు చేరువ పెంచే చూపు ఉండనీ...
అ: చాటుమాటులో సరసం చాల తీపనీ
ఆ: గోటి రాతలే కవితై నీకు తోచనీ
అ: తేలిపేందుకు వస్తున్నా తెలిసిందని కనుగొన్నా కొరికేసే కల నువ్వై రారా హాహాహా....
ఆ: ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా...
అ: సందెవేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మ రా...
అ: చిన్న చోటులోనే అందే పెద్ద హాయినీ... ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటనీ...
ఆ: చిన్న చోటులోనే అందే పెద్ద హాయినీ... ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటనీ...
అ: పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో...
ఆ: ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో...
అ: అడగాలని అనుకున్న అటు నీ కసి కనుగొన్న ఇది నిదే ఇక ఏదే మైనా.... హాహాహా....
అ: ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా...
అ: సందెవేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మ రా...
అ: వెంట వెంటనే అన్నీ అందుకోగరా.. జంట వింతలే ఎన్నో చూసుకోగరా....
అ: ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మ రా... హాహాహా....
ఆ: సందెవేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మ రా... హాహాహా....
చిత్రం : గాయం-2 (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా
గానం : శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా
గానం : శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి



0 comments:
Post a Comment