Wednesday, June 8, 2011

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణా... మనసున ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా...

హృదయం నిండుగా... నా ఈ సంఘర్షణా... నన్నే మరిచేనే... ఇది బాధో ఏదో....

కునుకేమో ధరికి రాదూ.. వోనుకేమో ఒదిలి పోదూ ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్థవధూ...
నా చెంత నువ్వు వుంటే... కాలంకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ.... నిమిషం....

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణా... మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా...
హృదయం నిండుగా... నా ఈ సంఘర్షణా... నన్నే మరిచేనే... ఇది బాధో ఏదో....

పసివయసులో నాటిన విత్తులు ఓఓ.. ఓఓ... మనకన్నా పెరిగెను ఎత్తులు ఓఓ...
విరభూసేను పూవులు ఇప్పుడు ఓఓ.. ఓఓ... కోసిన్దేవారు అప్పటికప్పుడు ఓఓ....
నువ్వుతోడై ఉన్ననాడు, పలకరించే దారులన్నీ దారీ తప్పుతున్నావే....

నా కన్నులు కలలకు కొలుములు ఓఓ.. ఓఓ... కన్నీళ్ళతో జారెను ఎందుకు ఓఓ.. ఓఓ...
నా సంధ్యలు చల్లని గాలులు ఓఓ.. ఓఓ... సుడిగాలిగా మారెను ఎందుకు ఓఓ.. ఓఓ...
ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగా మారేనే ఈ చిత్రవథ నీకు ఉండదా...

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణా... మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా...
హృదయం నిండుగా... నా ఈ సంఘర్షణా... నన్నే మరిచేనే... ఇది బాధో ఏదో....

కునుకేమో ధరికి రాదూ.. వోనుకేమో ఒదిలి పోదూ ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్థవధూ...
నా చెంత నువ్వు వుంటే... కాలంకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ... నిమిషం....

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణా... మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా...
హృదయం నిండుగా... నా ఈ సంఘర్షణా... నన్నే మరిచేనే... ఇది బాధో ఏదో....

Movie: SEGA
Lyricist : Sree Mani
Music : Joshua Sridhar
Singers : Sunitha,Suzanne

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More